
జమ్మూ కశ్మీర్లోని ఉధంపుర్ జిల్లాలో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మజల్తా ప్రాంతంలో బుధవారం సాయంత్రం అనుమానాస్పద కదలికలు కనిపించడంతో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులతో కాల్పులు మొదలయ్యాయి.కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు..



