
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలోని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం (నడిపల్లి) వద్ద బుధవారం శ్రీ అయ్యప్ప స్వామి మందిరం భూమి పూజ కార్యక్రమాన్ని గురుస్వామి ఉన్నికృష్ణన్ నిర్వహించారు.
డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలోని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం (నడిపల్లి) వద్ద బుధవారం శ్రీ అయ్యప్ప స్వామి మందిరం భూమి పూజ కార్యక్రమాన్ని గురుస్వామి ఉన్నికృష్ణన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు రాజేంద్ర త్రిపాఠి గ్రామ సర్పంచి అశ్విని, ఆలయ కమిటీ బృందం, వివిధ మండల వివిధ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




