
వర్షాకాలం వచ్చినా ఎండలు తగ్గలేదు, అందుకే ఏసీలు వాడకమూ ఏ మాత్రమూ తగ్గలేదు. AC ఆన్ చేసిన ప్రతిసారీ బయటకు వచ్చే నీటిని మాత్రం చాలామంది డ్రెయిన్‌లోకి వదిలేస్తుంటారు. లేదా క్లీనింగ్‌కి ఉపయోగిస్తారు. కానీ ఈ నీటిని వృథా చేయకుండా ఇంట్లోని మొక్కలకు ఉపయోగించవచ్చా? అసలు AC నుంచి వచ్చే నీరు ఎలా తయారవుతుంది? ఏ మొక్కలకు ఈ నీటిని పోయవచ్చు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Found this helpful?
Share this story with your network