SGB 2019-20 Series IV Gold Bonds: గోల్డ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి అద్భుత స్థాయిలో రిటర్న్స్ వస్తున్నాయి. బంగారం ధరలు గత కొంత కాలంగా భారీగా పెరగడమే దీనికి కారణంగా చెప్పొచ్చు. ఇ్పపుడు ఆర్బీఐ 2019 లో ఇష్యూ చేసిన గోల్డ్ బాండ్ల ముందస్తు విమోచన ధరను ప్రకటించింది. ఇక్కడ అప్పట్లో దీంట్లో ఇన్వెస్ట్ చేసిన వారికి ఏ స్థాయిలో లాభాలు వచ్చాయో తెలుసుకుందాం.





