ఇంటర్నెట్డెస్క్ : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీ (Andhrapradesh) వ్యాప్తంగా భారీ వర్షాలు (Rains) కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపైకి వరద చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులు సాగు చేసిన పలు పంటలు నీట మునిగాయి. మరోవైపు చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఆ ఫొటోలు





