
ఎడతెరిపి లేని వర్షాలకు (Rains) తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రధాన రహదారులపై భారీగా వరద (Flood Water) నీరు చేరింది. లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి. హైటెక్ బస్టాండు నీటి మునిగిపోయింది. నడుము లోతు వరకు నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వీడియో చూశారా: వినాయకుడిని నిమజ్జనం చేస్తూ.. మూసీలో పడిపోయి..