
"15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు తరచూ ఒంటరితనానికి గురవుతుంటారు. వారు తమ సమస్యల్ని తల్లిదండ్రుల వద్ద దాచడానికి కారణం మాట్లాడటం ఇష్టం లేక కాదు. తిడతారేమో లేదా తమను తప్పుగా అర్థం చేసుకుంటారేమో అనే భయంతోనే. కాబట్టి పేరెంట్స్ లెక్చర్లు ఇవ్వడం ఆపి, మంచి శ్రోతగా మారి వారి మాటలను వినాలి." అని చైల్డ్ సైకాలజిస్టులు చెబుతున్నారు. టీనేజీ పిల్లల్ని తల్లిదండ్రులు అడగాల్సిన ఐదు ప్రశ్నలపై ఓ లుక్కేద్దాం. ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించడం జరిగింది. తెలుగు సమయం ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు. ఖచ్చితత్వం, ప్రభావానికి తెలుగు సమయం బాధ్యత వహించదు.





