Bigg Boss 10 Telugu Today Episode: నీ కళ్లు చాలా బావుంటాయి.. అతనంటే నాకు ఇష్టం అని వీకెండ్లో నాగార్జున ముందే చెప్పింది దేబ్జాని. ఆ మాట వినగానే హోస్ట్ నాగార్జున తెగ మురిసిపోయారు. ఇక బిగ్ బాస్‌కి ఓ జంట దొరికేసింది. వాళ్లతో చెడుగుడు ఆడుకోవడానికి. ఇక వీకెండ్లోనూ నాగార్జున దగ్గరుండి మరీ వీళ్లతో లవ్ ట్రాక్ వేయించడానికి రెడీ అయిపోగా.. నేటి (సెప్టెంబర్ 15) ఎపిసోడ్లో దేబ్జానీ తన పెర్ఫామెన్స్‌తో ఇరగదీసింది. మరోసారి ముకేష్కి ప్రపోజ్ చేసింది.


