నాగార్జున కూడా వీకెండ్ ఎపిసోడ్ లో వర్షిణి విషయంలో ఇక్కడ జెండర్ లేదు హౌస్ లో అందరూ ఒకటే, ఎవరైనా ఆడాల్సిందే అని చెప్పారు. (Bigg Boss Telugu 10)
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

నాగార్జున కూడా వీకెండ్ ఎపిసోడ్ లో వర్షిణి విషయంలో ఇక్కడ జెండర్ లేదు హౌస్ లో అందరూ ఒకటే, ఎవరైనా ఆడాల్సిందే అని చెప్పారు. (Bigg Boss Telugu 10)
Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ లోకి ఎంటర్ అయ్యాక ఆడ, మగ తేడాలు ఉండవు. ఎవరైనా ఒకటే, ఎవరైనా టాస్కులు, గేమ్స్ ఆడాల్సిందే. గత కొన్నేళ్లుగా ఇదే జరుగుతుంది. మాటలతో ఎవరైనా అనకూడనివి అంటే విమర్శలు, హోస్ట్ తో తిట్లు వస్తాయి తప్ప ఫిజికల్ గేమ్ లో కూడా అంతా ఒకటే అని ఇన్నాళ్లుగా ఆడుతున్నారు. వేరే భాషల్లో కూడా లింగ బేధం లేకుండానే గేమ్స్ ఆడుతున్నారు. ఇటీవల నాగార్జున కూడా వీకెండ్ ఎపిసోడ్ లో వర్షిణి విషయంలో ఇక్కడ జెండర్ లేదు హౌస్ లో అందరూ ఒకటే, ఎవరైనా ఆడాల్సిందే అని చెప్పారు. అయితే ఈసారి తెలుగు బిగ్ బాస్ సీజన్
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి