
Bigg Boss Telugu 10 : మిథిలేష్ వెళ్ళిపోయినా విసదనం గురించి అగ్నిపరీక్ష టీమ్ చర్చించింది. అపూర్వ – ముకేశ్ తో వర్క్ విషయంలో గొడవ పడ్డాడు. నేను నువ్వు చెప్పిన వర్క్ చేయను, కెప్టెన్ మీటింగ్ పెట్టి అప్పుడు వర్క్స్ ఇవ్వు అన్నాడు. అపూర్వ కెప్టెన్ మీటింగ్ పెట్టింది. మీటింగ్ లో మళ్ళీ ముకేశ్ గొడవ పడ్డాడు. ముకేశ్, త్రిగున్ మాత్రం నాకు డిస్ రెస్పెక్ట్ ఇస్తున్నారు కాబట్టి వాళ్లిద్దరూ నన్ను కెప్టెన్ అని పిలవాల్సిందే అని చెప్పింది. కానీ త్రిగున్ పిలవను అన్నాడు. రోహిత్ – షాలిని మాట్లాడుతూ అపూర్వ విష షాలిని ఓవర్ యాక్షన్ చేసి హడావిడి చేసింది. (Bigg Boss Telugu 10)





