
Mukesh : బిగ్ బాస్ లో ఉండే కంటెస్టెంట్స్ తమ లవ్ స్టోరీలు, వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు హౌస్ లో అప్పుడప్పుడు పంచుకుంటారని తెలిసిందే. తాజాగా తెలుగు సీజన్ 10లో కొంతమంది కంటెస్టెంట్స్ కూర్చొని అలాంటి విషయాలు మాట్లాడుకున్నది నిన్నటి ఎపిసోడ్ లో చూపించారు. ఈ క్రమంలో ముకేశ్ తనకు జరిగిన ఓ సంఘటన చెప్తూ.. ఆ అమ్మాయి ఇంట్లో ఎవరూ లేరు అని రమ్మని ఫోన్ చేసింది. సరే ఇల్లు చూద్దామని నేను వెళ్ళాను. అప్పుడు సడెన్ గా వాళ్ళ అన్న వచ్చాడు. ఏం చేయాలో తెలియక బాత్రూంలో అటక మీద ఇరుక్కొని దాక్కున్నాను. ఆరు గంటలు అక్కడే ఉన్




