
చల్లటి వాతావరణం, ఆహ్లాదకరమైన ప్రకృతికి మారుపేరైన ఐరోపా దేశాలు ఇప్పుడు మండిపోతున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా వీస్తున్న వడగాలులకు ఐరోపావాసులు అల్లాడిపోతున్నారు.
ఫ్రాన్స్, బ్రిటన్, స్పెయిన్, జర్మనీ ఇలా దేశమేదైనా పరిస్థితి ఒకేలా ఉంది. ఎన్నడూలేనంతగా అక్కడ 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎందుకు నమోదవుతున్నాయి?. ఐరోపాను వణికిస్తున్న ఈ ఎక్స్ హీట్వేవ్పై ప్రత్యేక కథనం. ఈ వార్త చదివారా: ఆ అగ్నిపర్వతం నుంచి.. రూ.18.9 కోట్ల విలువైన బంగారం ధూళి గాల్లోకి