
వానా కాలంలో వీళ్ళు చికెన్ బాగా తింటే, అంతే ఇక!వానా కాలంలో వీళ్ళు చికెన్ బాగా తింటే, అంతే ఇక! Prasanna Yadla 30 June 2026 Pic credit - Pinterest వానల్లో చికెన్ ఎప్పుడూ ఎక్కువగా ఉడికించి తినాలి లేదంటే...
వానా కాలంలో వీళ్ళు చికెన్ బాగా తింటే, అంతే ఇక!వానా కాలంలో వీళ్ళు చికెన్ బాగా తింటే, అంతే ఇక! Prasanna Yadla 30 June 2026 Pic credit - Pinterest వానల్లో చికెన్ ఎప్పుడూ ఎక్కువగా ఉడికించి తినాలి లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ చికెన్ ఇంకా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కూడా దీనిని మితంగానే తీసుకోవాలి రోగనిరోధక శక్తి ఇంకా ఎప్పుడూ కడుపు ఇన్ఫెక్షన్ అవుతున్న వాళ్ళు కూడా చికెన్ తినే అలోచించి తినడం మంచిది కడుపు ఇన్ఫెక్షన్ ఇంకా దీనిని పచ్చిగా, సరిగా ఉడకని విధంగా ఉన్న చికెన్ తినడం హానికరం అవుతుంది హానికరం అవుతుంది ఇంకా బయట దొరికే పరిశుభ్రత లేని చికెన్ కూడా తినడం అంత మంచిది కాదు అలాగే, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు వాళ్ళు కూడా వైద్యుడిని సంప్రదించి తినాలి కిడ్నీ సంబంధిత సమస్యలు అలాగే ఎక్కువ నూనెతో ఫ్రై చేసిన చికెన్‌ను కూడా ఎక్కువగా తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి