
సింపుల్‌గా, క్లాసీగా కనిపించాలనుకునే మహిళలకు మినిమల్ సిల్వర్ గాజులు బెస్ట్ ఆప్షన్. ఇవి ఆఫీస్, కాలేజ్ లేదా రోజూ వేసుకోవడానికి చాలా బాగుంటాయి.
మీకు కాస్త గ్లామరస్ లుక్ కావాలంటే, స్టోన్ వర్క్ ఉన్న వెండి గాజులను ఎంచుకోవచ్చు. మెరిసే రాళ్లు ఉన్న ఈ గాజులు పార్టీలు, పండుగలు, పెళ్లిళ్లకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి.
మోడ్రన్ ఫ్యాషన్‌ను ఇష్టపడే అమ్మాయిలకు ఓపెన్ కఫ్ సిల్వర్ బ్యాంగిల్స్ మంచి ఎంపిక. జీన్స్, డ్రెస్ లేదా కో-ఆర్డ్ సెట్స్‌తో వీటిని వేసుకుంటే స్టైలిష్ లుక్ వస్తుంది.
ముత్యాలు, హార్ట్, స్టార్ లేదా చిన్న చిన్న చార్మ్స్‌తో అలంకరించిన వెండి గాజులను నేటితరం అమ్మాయిలు బాగా ఇష్టపడుతున్నారు. ఈ డిజైన్లు ప్రతి డ్రెస్‌కు యూనిక్, ట్రెండీ టచ్ ఇస్తాయి.
Blouse Designs: ఈ బ్లౌజులతో లెహంగాకు అదిరిపోయే లుక్.. ట్రై చేయండి
Brain foods: మెదడు ఆరోగ్యం కోసం తప్పక తినాల్సినవి
Peace Lily Plant: ఇంట్లో ఈ ఒక్క మొక్క ఉన్నా చాలు.. ఎన్నో లాభాలు!
Baby Anklets: ఆడ పిల్లల పాదాల అందాన్ని పెంచే మువ్వల పట్టీలు