
మల్టీకలర్ స్ట్రిప్స్ ఉన్న లెహంగాతో మీరు థిన్ స్ట్రాప్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను జత చేయవచ్చు. ఇలాంటి బ్లౌజ్‌పై చిన్నపాటి ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటే ఇంకా బాగుంటుంది.
యు-కట్ డిజైన్‌తో వచ్చే స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లు చూడటానికి చాలా మోడ్రన్ గా కనిపిస్తాయి. వీటిని చికంకారీ లెహంగాలతో జత చేస్తే లుక్ అదిరిపోతుంది.
లెహంగాతో ఎప్పుడూ ఫ్యాన్సీ బ్లౌజ్లే ధరించాలని రూలేేమి లేదు. పొట్ట భాగాన్ని కవర్ చేయాలనుకుంటే, ఇలా షార్ట్ కుర్తీని కూడా ట్రై చేయవచ్చు.
ఎంగేజ్మెంట్ లేదా ఇతర ప్రత్యేక సందర్భాల్లో లెహంగా ధరించాలనుకుంటే, ఇలాంటి బ్లౌజ్‌ను ఎంచుకోవచ్చు. ఆఫ్-వైట్ లెహంగాతో ఈ డీప్ వి-నెక్ బ్లౌజ్ అదిరిపోతుంది.
వీపు భాగంలో ట్రైయాంగిల్ కట్, ఫుల్ స్లీవ్స్ తో వచ్చే ఈ బ్లౌజ్ చాలా ట్రెండీగా ఉంటుంది. ఇలాంటి బ్లౌజ్‌తో సింపుల్ లెహంగా కూడా చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది.
Brain foods: మెదడు ఆరోగ్యం కోసం తప్పక తినాల్సినవి
Peace Lily Plant: ఇంట్లో ఈ ఒక్క మొక్క ఉన్నా చాలు.. ఎన్నో లాభాలు!
Baby Anklets: ఆడ పిల్లల పాదాల అందాన్ని పెంచే మువ్వల పట్టీలు
Sweet Potato : టెర్రస్‌పై చిలగడదుంప సాగు.. అదీ ఆర్గానిక్ పద్దతిలో