
Asianet News Telugu11 Jun, 10:12 am
ఎలాంటి చీర కట్టినా ట్రెండీగా కనిపించాలా? ఈ బ్లౌజులు ట్రై చేయండిదక్షిణాది అందమైన హీరోయిన్లలో రష్మిక మందన్నా కూడా ఒకరు. ఆమెకు ఫ్యాషన్ సెన్స్ చాలా ఎక్కువ. ఎప్పటికప్పుడు ట్రెండీగా కనిపిస్తూ ఉంటుంది. కేవలం వెస్ట్రన్ దుస్తుల్లోనే కాదు.. చీర కట్టినా కూడా తన ఫ్యాషన్