
Asianet News Telugu06 Aug, 06:44 am
రాశీ ఖన్నా ట్రెండీ బ్లౌజ్ డిజైన్లు చూశారాపెళ్లిళ్ల సీజన్‌లో ప్రత్యేకంగా కనిపించాలంటే ఇలాంటి యూ నెక్ బ్లౌజ్ డిజైన్ ప్రయత్నించండి. పట్టు లేదా బెనారస్ చీరలతో యూ నెక్ బ్లౌజ్ ట్రై చేయండి. చీర సింపుల్‌గా ఉంటే ఇలాంటి బ్లౌజులను ప్రయత్నించవచ్చు. పోల్