
పీస్ లిల్లీ మొక్క గాలిలో తేమ శాతాన్ని పెంచుతుంది. దీన్ని ఇంట్లో పెంచుకోవడం వల్ల గాలి పొడిబారకుండా ఉంటుంది. ఈ మొక్క గాలిని శుద్ధి చేసి, తేమను నిలపడం ద్వారా పరోక్షంగా మంచి నిద్రకు సహాయపడుతుంది.
అందుకే చాలామంది బెడ్ రూంలో ఈ మొక్కను పెంచుతుంటారు.
Baby Anklets: ఆడ పిల్లల పాదాల అందాన్ని పెంచే మువ్వల పట్టీలు
Sweet Potato : టెర్రస్‌పై చిలగడదుంప సాగు.. అదీ ఆర్గానిక్ పద్దతిలో
Gas Safety: గ్యాస్ స్టవ్ దగ్గర ఇవి అస్సలు పెట్టొద్దు.. జాగ్రత్త సుమా!
Pendant Designs:లైట్ వెయిట్ మంగళసూత్రాలకు సూటయ్యే పెండెంట్స్