ఫుట్‌బాల్ ప్రపంచకప్ పోటీల్లో పెనాల్టీ షూటౌట్‌తో నెదర్లాండ్స్‌పై మొరాకో జట్టు విజయం సాధించింది. తొలుత ఇరు జట్లు 1-1 స్కోరుతో సమం కావడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లింది.
ఇందులో 3-2 తేడాతో మొరాకో జట్టు విజయం సాధించింది. నేడు అంతకుముందు జరిగిన పరాగ్వే-జర్మనీ మ్యాచ్ కూడా పెనాల్టీ షూటౌట్‌తో ఫలితం తేలడం విశేషం. ఇందులో జర్మనీ ఓటమి పాలైంది. పెనాల్టీ షూటౌట్‌తో నెదర్లాండ్స్‌పై మొరాకో విజయం |