
సింధు జలాల్లో మా వాటా తీసుకొంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని పాక్ మంత్రి ముసదిక్ మాలిక్ ప్రేలాపనలు పేలారు. సింధుజలాలను భారత్ ఒక్కటే వినియోగించుకొంటుందని, మా వాటా నీళ్లను కూడా ఆ దేశమే...
సింధు జలాల్లో మా వాటా తీసుకొంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని పాక్ మంత్రి ముసదిక్ మాలిక్ ప్రేలాపనలు పేలారు. సింధుజలాలను భారత్ ఒక్కటే వినియోగించుకొంటుందని, మా వాటా నీళ్లను కూడా ఆ దేశమే వినియోగిస్తుందని, ఇదిలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. తమకు రావాల్సిన సింధు జలాల నియంత్రణకు భారత్ ప్రయత్నిస్తుందని, దానివల్ల పాక్‌లోకి చుక్కనీరు రావడంలేదని ఆరోపించారు. సింధు జలాల్లో మా వాటా తీసుకొంటే తీవ్ర పరిణామాలు : పాక్ |