
విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కృష్ణలంక పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుళ్లుగా పని చేస్తున్న అశోక్, నాని సూర్యారావుపేట ఏసీపీ కార్యాలయంలో లొంగిపోయారు.
సీఐ నాగరాజు అరెస్టు తర్వాత ఇద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కేసులో నాగరాజుకు వీళ్లిద్దరూ సాయం చేసినట్లు సిట్ గుర్తించింది. సాయికృష్ణ కేసులో కీలక పరిణామం |