
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తాజా అంశాలపై చర్చించేందుకు రావాలని ఇరాన్ కోరిందన్నారు.
టెహ్రాన్ కోరిక మేరకు దోహా వేదిగా మంగళవారం చర్చలు ఉంటాయని సోషల్ మీడియాలో ఆయన పోస్టు చేశారు. ఇరుదేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారని చెప్పారు. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. ట్రంప్ కీలక ప్రకటన |