
పింక్ పట్టు చీరకు లావెండర్ రంగు అంచు వచ్చింది. దీన్ని కట్టుకుంటే ఎంతో కళగా కనిపిస్తారు. నీలం రంగులో అందంగా మెరిసిపోయే పదివేల రూపాయల పట్టుచీరల ఇది.
ఆకుపచ్చ రంగులో మెరూన్ రంగు అంచులో వచ్చే పట్టు చీర ఇది. పెళ్లి కూతుళ్లకు ఇది చాలా అందంగా ఉంటుంది.
లేతాకుపచ్చలో నీలం రంగు అంచుతో వచ్చే చీర ఇది. పెళ్లయిన నవవధువులు ఇలాంటి చీర కట్టుకుంటే ఎంతో అందంగా కనిపిస్తారు.
పెళ్లికి తక్కువ ధరలో కంచిపట్టుచీర కావాలనుకుంటే దీన్ని ఎంపిక చేసుకోవచ్చు.
ఎరుపు రంగులో మెరిసే అందమైన పట్టు చీర ఇది. పెద్దంచుతో ఈ చీర ఎవరికైనా నచ్చుతుంది.
ఆరెంజ్ రంగు చీరకు గ్రీన్ రంగు అంచు వచ్చిన చీర ఇది. దీని ధర పదివేల రూపాయలలోపే ఉంటుంది.
మస్టర్డ్ ఎల్లో చీరకు కాంట్రాస్ట్ రంగులో నలుపు బ్లౌజ్ వేసుకుంటే ఎంత మందిలో ఉన్న మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు.
Necklace Designs: ఈ హస్లీ నెక్లెస్తో మీ అందం రెట్టింపు కావడం పక్కా!
Earring Chains: చీరల మీదకు ఇయర్ చైన్ డిజైన్లు.. లుక్ అదిరిపోతుంది
Oats: బ్రేక్ ఫాస్ట్ లో రోజూ ఓట్స్ తింటే ఏం జరుగుతుంది?
Heavy Anklets: పది తులాల్లో అందమైన వెండి పట్టీల డిజైన్లు