
Asianet News Telugu05 Jun, 08:11 am
ఇలాంటి ఊదా రంగు చీర ఒక్కటైనా మీ దగ్గరుండాల్సిందేఈ ఊదారంగు పట్టుచీర ఎవరు కట్టుకున్నా అందంగా ఉంటుంది. దీని ధర కొంచెం ఎక్కువున్నా చూసేందుకు మాత్రం రాయల్ లుక్ ఇస్తుంది. ఇది కేవలం వెయి నుంచి 1200 రూపాయలకే వచ్చే చీర. లేత, ముదురు ఊదా రంగుల కలయికతో ఇది