
రేపే పౌర్ణమి.. రాత్రి ఇలా చేస్తే అదృష్టం అంతా మీదే!రేపే పౌర్ణమి.. రాత్రి ఇలా చేస్తే అదృష్టం అంతా మీదే! Samatha 28 June 2026 పౌర్ణమికి చాలా ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంటుంది.
ఆధ్యాత్మికంగా ఈ రోజు కొన్ని పనులు చేయడం అదృష్టం కలిసి వస్తుంది అని చెబుతుంటారు పండితులు.
పౌర్ణమి అయితే జూన్ 29 న పౌర్ణమి వస్తుంది. దీనిని ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. అన్ని వాటిలో కంటే దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది.
ఎరువాక పౌర్ణమి అయితే ఈ పౌర్ణమి రోజు రాత్రి కొన్ని పనులు చేయడం వలన ఇంటిలో సానుకూల శక్తి పెరగడమే కాకుండా, ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధా లుగా కలిసి వస్తుందంట.
రాత్రి పనులు పౌర్ణమి రోజు రాత్రి బియ్యం, పాలు, చక్కెర కలిపిన నీటితో చంద్రుడికి అర్ఘ్యం కల్పించడం చాలా మంచిదంట. దీని వలన మానసిక సమస్యలు తగ్గిపోతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది.
అర్థ్యం అదే విధంగా, లక్ష్మీదేవికి పాలతో చేసిన పాయసం సమర్పించాలి. లక్ష్మీ పూజ చేయాలి. దీని వలన కూడా చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయంట.
లక్ష్మీదేవి పూజ అలాగే పౌర్ణమి రోజు రాత్రి తులసి కోట వద్ద దీపం పెట్టడం, ఆవు నెయ్యితో తులసి చెట్టుకు దీపారాధన చేయడం వలన ప్రతి కూలత తొలిగిపోయి, సాన ుకూలత పెరుగుతుంది.
తులసి దీపం అంతే కాకుండా ఒక గాజు సీసాలో పాలు పోసి, వెన్నెల ముందు పెట్టి, రెండు గంట తర్వాత కుటుంబ సభ్యులు తీర్థంలా స్వీకరిస్తే చాలా మంచిదంట.
పాల తీర్థం అలాగే పౌర్ణమి రోజు తెల్ల నువ్వులు, తెల్లని వస్త్రాలు దానం చేయడం వలన కూడా అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు పండితులు దాన ధర్మాలు మరిన్ని వెబ్ స్టోరీస్ ఆశ్చర్య పోకండి.. వీరు పిస్తా తింటే డేంజరే.. ఆ ముప్పు తప్ప దంతే పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా? వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?