
వాట్సప్ వెబ్, డెస్క్టాప్ యూజర్లే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు పెద్దఎత్తున మాల్వేర్ను జొప్పించే ప్రయత్నం చేస్తున్నారని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (Cert-In) హెచ్చరించింది.
మీ డివైజ్ను అనధికారికంగా యాక్సెస్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. స్నేహితుడు, సహోద్యోగి, కుటుంబ సభ్యులు పంపే అటాచ్మెంట్ల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని యూజర్లకు సూచించింది. వాట్సప్ డెస్క్టాప్, వాట్సాప్ వెబ్ యూజర్లే లక్ష్యంగా ఈ మాల్వేర్ అటాక్ జరుగుతోందని సెర్ట్-ఇన్ తెలిపింది. 👉మరిన్ని వివరాలు వాట్సప్ వెబ్ యూజర్లకు Cert-In అలర్ట్ |