
పారిస్ : ఫ్రాన్స్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం తోంబ్లైన్ నగర సమీపంలో సమీపంలో పారాచూట్ సంస్థకు చెందిన ఒక పౌర విమానం కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారు
Jun 28 2026 6:51 PM | Updated on Jun 28 2026 7:05 PM
పారిస్ : ఫ్రాన్స్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం తోంబ్లైన్ నగర సమీపంలో సమీపంలో పారాచూట్ సంస్థకు చెందిన ఒక పౌర విమానం కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో వెంటనే స్పందించిన సహాయక బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. మృతదేహాల వెలికితీత చేపడుతున్నాయి.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈ విమానం స్కైడైవింగ్ ట్రిప్‌కు వెళ్తున్న కొంతమంది వ్యక్తులతో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను అధికారులు ఇంకా ధృవీకరించలేదు. ఈ ఘటనపై త్వరలోనే పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభం కానుంది. అని కథనాలు ప్రచురించాయి.
పారాచూట్ స్కూల్‌కు చెందిన విమానం ప్రమాదానికి గురైన విమానం ఒక పారాచూటిస్ట్ పాఠశాల కు చెందినదిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో పైలట్‌తో పాటు విమానంలో ఉన్న 10 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారని స్థానిక ప్రిఫెక్చర్ (అధికార యంత్రాంగం) తెలిపింది. మరణించిన ప్రయాణికులలో ఐదుగురు విద్యార్థులు, ఐదుగురు ఇన్స్ట్రక్టర్లు (శిక్షకులు) ఉన్నట్లు పేర్కొంది.
టాలీవుడ్ హీరోయిన్ బేబీ షవర్ సెలబ్రేషన్ (ఫొటోలు)
'ప్రేమమ్' హీరోయిన్ గోల్టెన్ బ్యూటీ (ఫొటోలు)
ఒకప్పటి హీరోయిన్ మధుబాల.. ఖుష్బూ కూతురి పెళ్లిలో ఇలా (ఫొటోలు)
చీరలో సింగారించుకుని అందంగా అనసూయ (ఫొటోలు)
మా పైనే కేసులు పెడతారా.. టీడీపీ గుండాల దాడి పై అంబటి రాంబాబు ప్రెస్ మీట్
YSRCP నేతలపై హత్యాయత్నం.. శాంతిభద్రతలు అదుపు తప్పాయి
కేతన్ కేసులో రోజుకో ట్విస్ట్.. నిండు ప్రాణం తీసిన సియా మౌనం
రాకెట్ స్పీడ్ లో దూసుకెళ్లిన ఓలా ఎలక్ట్రిక్, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్స్ ..