
Sakshi09 Aug, 04:04 pm
ఫ్రాన్స్ లో కుప్పకూలిన విమానం.. 11 మంది మృతిపారిస్ : ఫ్రాన్స్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం తోంబ్లైన్ నగర సమీపంలో సమీపంలో పారాచూట్ సంస్థకు చెందిన ఒక పౌర విమానం కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెల