
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. పాలవాక్కంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన శిబిరంలో చిన్నారు
లకు సీఎం పోలియో చుక్కలు వేశారు. అనంతరం వారికి బొమ్మలు అందించారు. రాష్ట్రంలోని 0-5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేలా 43 వేలకు పైగా సెంటర్లలో వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ వార్త చదివారా: అయోధ్య విరాళాలన్నీ సురక్షితమే: ట్రస్టు