
చేపల కూరలో పెరుగు వేయరనే మాట అసలు నిజమేనా? తెలుసుకోండి! చేపల కూరలో పెరుగు వేయరనే మాట అసలు నిజమేనా? తెలుసుకోండి! Prasanna Yadla 28 June 2026 Pic credit - Pinterest మనం వండుకునే అన్ని కూరల్లో దాదాపు...
చేపల కూరలో పెరుగు వేయరనే మాట అసలు నిజమేనా? తెలుసుకోండి! చేపల కూరలో పెరుగు వేయరనే మాట అసలు నిజమేనా? తెలుసుకోండి! Prasanna Yadla 28 June 2026 Pic credit - Pinterest మనం వండుకునే అన్ని కూరల్లో దాదాపు పెరుగు వేస్తాము కానీ, ఒక్క చేపల కూరలో మాత్రమే అసలు వేయము ఎందుకు తెలుసా? చేపల కూరలో పెరుగు మరి ఎందుకు చేపల కూరలో మాత్రమే పెరుగు వేయమో ఇక్కడ చదివి తెలుసుకుందాం..
ఈ మాట అసలు నిజమేనా? అన్ని వంటకాలలో పెరుగు వేసినట్టు చేపల కూరలో తొందరగా పెరుగు వేయము తొందరగా పెరుగు వేయము ఇంకా కొన్ని చేపల కూరల్లో చింతపండు కానీ టమాటాలు వేసుకుని తింటారు.
చింతపండు పెరుగు వేస్తే కొందరికి ఎఫెక్ట్ అవుతుంది అలాగే చేపల సహజ రుచి మారుతుందని నిపుణులు అంటున్నారు సహజ రుచి మారుతుందని ఇంకా చేపల కూరలో పెరుగు వేస్తే గ్రేవీతో పాటు రుచి కూడా మారె అవకాశం ఉంటుంది. గ్రేవీతో పాటు రుచి కొందరికి పెరుగుతో చేప తింటే దురదలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు వీళ్ళు కూడా దూరంగా ఉండాలి దురదలు వస్తాయని (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి