
వీళ్లు పొరపాటున కూడా ఐస్ క్రీమ్ తినకూడదు.. ఎందుకంటే? వీళ్లు పొరపాటున కూడా ఐస్ క్రీమ్ తినకూడదు.. ఎందుకంటే? Prasanna Yadla 28 June 2026 Pic credit - Pinterest ఐస్ క్రీమ్ మంచిదే కానీ కొందరికి విపరీత...
వీళ్లు పొరపాటున కూడా ఐస్ క్రీమ్ తినకూడదు.. ఎందుకంటే? వీళ్లు పొరపాటున కూడా ఐస్ క్రీమ్ తినకూడదు.. ఎందుకంటే? Prasanna Yadla 28 June 2026 Pic credit - Pinterest ఐస్ క్రీమ్ మంచిదే కానీ కొందరికి విపరీత వేడి పెరిగేలా చేస్తుంది. ఎక్కువగా వేసవిలో తింటారు. ఐస్ క్రీమ్ అయితే, కొందరికి డేంజర్ అని చెబుతున్నారు. మరి, వాళ్లెవరో ఇక్కడ చూసి తెలుసుకుందాం.. కొందరికి డేంజర్ అయితే, మధుమేహం ఉన్నవారు ఈ ఐస్‌క్రీమ్ ను ఎక్కువగా తీసుకోకూడదు. ఇంకా మితంగా తీసుకోవాలి మధుమేహం ఇంకా ఈ లాక్టోస్ అంటే పడని వాళ్ళు దీనిని తింటే జీర్ణ సమస్యలు వచ్చేలా చేస్తాయి జీర్ణ సమస్యలు పాలు అంటే అలర్జీ ఉన్నవారు వారు వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. ఐస్‌క్రీమ్‌ను దూరం పెట్టాలి అలర్జీ ఉన్నవారు ఇంకా బరువు తగ్గాలనుకునే వారు కూడా ఈ ఐస్‌క్రీమ్‌ను అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవాలి బరువు తగ్గాలనుకునే వారు తరచూ గొంతు, కఫం సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా దీనిని ఎక్కువగా తీసుకోకూడదు గొంతు, కఫం (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి