
నటీనటులకు వయసు అవ్వదు అని అంటూ ఉంటారు. అయితే దీన్ని కొందరు యాక్టర్స్ నిజజీవితంలోనూ నిరూపిస్తూ ఉంటారు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఇప్పుడు అలానే స్టేజీ ఫెర్ఫార్మెన్స్‌లతో దుమ్మదులిపేశారు.
Jun 27 2026 7:51 PM | Updated on Jun 27 2026 7:55 PM
నటీనటులకు వయసు అవ్వదు అని అంటూ ఉంటారు. అయితే దీన్ని కొందరు యాక్టర్స్ నిజజీవితంలోనూ నిరూపిస్తూ ఉంటారు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఇప్పుడు అలానే స్టేజీ ఫెర్ఫార్మెన్స్‌లతో దుమ్మదులిపేశారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు తెగ వైరల్ అయిపోతున్నాయి.
(ఇదీ చదవండి: విజయ్.. నెలకు 20 రోజులు మాత్రమే)
'ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్' అని స్టార్ హీరో మోహన్‌లాల్ మరోసారి నిరూపించారు. 66 ఏళ్ల వయసులోనూ జర్మనీలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో డ్యాన్స్‌తో అదరగొట్టారు. తిరు సినిమాలోని పాటతో పాటు బాహుబలిలోని 'మనోహరి', ఆవేశం చిత్రంలోని ఇల్యూమినాటి పాటలకు స్టెప్స్‌తో అలరించారు. అలాగే పాటలు పాడుతూ ప్రేక్షకులను ఊర్రూతలూగించారు.
(ఇదీ చదవండి: ఇంతలో ఎంతలా మారిపోయారో? ఖుష్బూ ఫ్యామిలీ ఫొటోలు వైరల్)
నిర్మాతగా అల్లు అర్జున్ ఫ్రెండ్.. 'జోకర్' మూవీ లాంచ్ (ఫొటోలు)
భాగ్యరాజ్‌కు నివాళి అర్పించిన కోలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)
తెరపై నవ్వు.. తెర వెనుక విజన్.. భాగ్యరాజ్ అరుదైన (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ కీర్తి సురేష్ (ఫొటోలు)
తిరుమలలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన శ్రీవారి జ్యేష్ఠాభిషేకం (ఫొటోలు)
వాడి గురించి మాట్లాడటం కూడా వెస్ట్.. మహాసేన రాజేష్ కి కౌంటర్
సూసైడ్ కాదు.. హత్య..! లైవ్ లో బయటపెట్టిన అక్కాచెల్లెళ్లు
సోమవారం హైకోర్టు కీలక తీర్పు..లాకప్ డెత్ కేసులో మరో పిటిషన్..