
హైదరాబాద్: టీజీ20లో పాలమూరు స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్ ఘన విజయం సాధించింది. 131 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రంగారెడ్డి..
14 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. జ్ఞానారెడ్డి 47, అవనీశ్ 50 రన్స్‌తో అదరగొట్టారు. అలంకృత్ 12 పరుగులు చేశాడు. పాలమూరు బౌలర్లలో రిషభ్ 2 వికెట్లు, పృథ్వీ రెడ్డి, రతన్ తేజ చెరో వికెట్ పడగొట్టారు. అవనీశ్ హాఫ్‌సెంచరీ.. రంగారెడ్డి ఘన విజయం |