
మీ స్మార్ట్ డివైజ్‌లకు ఈజీ పాస్వర్డ్లు పెట్టకూడదు. అక్షరాలు, నంబర్లు, సింబల్స్ కలిపి స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవాలి.
మీ డివైజ్‌లను మరింత సురక్షితంగా మార్చుకోవడానికి 'టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్' ఫీచర్‌ను తప్పకుండా ఆన్ చేసుకోండి.
ఇంట్లో వాడే స్మార్ట్ డివైజ్‌లను కంపెనీలు అప్డేట్స్ పంపినప్పుడు వెంటనే అప్డేట్ చేయాలి. దీన్ని అస్సలు ఆలస్యం చేయొద్దు.
మీరు వాడే వై-ఫై కనెక్షన్ కూడా చాలా ముఖ్యం. దానికి కూడా స్ట్రాంగ్ పాస్వర్డ్ సెట్ చేసుకోవడం ద్వారా దాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు.
మీ మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ వంటి పర్సనల్ డివైజ్‌లు వాడే నెట్‌వర్క్‌లో స్మార్ట్ హోమ్ డివైజ్‌లను కనెక్ట్ చేయకపోవడం మంచిది. వీలైతే వాటికి వేరే నెట్వర్క్ వాడండి.
మీ స్మార్ట్ డివైజ్‌ల సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. అవసరం లేని లొకేషన్ ట్రాకింగ్, రికార్డింగ్ వంటి ఫీచర్లను ఆఫ్ చేయడం మంచిది.
ఇంట్లో స్మార్ట్ డివైజ్‌లను అమర్చేటప్పుడు ప్రైవసీకి భంగం కలగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా కిటికీలు, డోర్ల వంటి ప్రదేశాల్లో వాటిని పెట్టడం మానుకోవాలి.
వీటితో ఇల్లు తుడిస్తే చాలు.. బొద్దింకలు, బల్లులు పరార్
Kitchen Hacks: ఈ వస్తువులను ఫ్రిడ్జ్ పైన అస్సలు పెట్టకూడదు!
Kitchen Hacks: కిచెన్ లో ఎక్కువరోజులు వాడకూడని వస్తువులు ఇవే!
Tips to Get Rid of Rats: ఇంట్లో ఒక్క ఎలుక కూడా ఉండకూడదంటే ఇలా చేయండి!