
హైదరాబాద్: టీజీ20 లీగ్ 2026లో భాగంగా మరికాసేపట్లో పాలమూరు స్ట్రైకర్స్, రంగారెడ్డి రైజర్స్ మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా మ్యాచ్ మొదలుకానుంది. టాస్ గెలిచిన రంగారెడ్డి జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన పాలమూరు ఒక విజయం సాధించింది. రంగారెడ్డి 3 మ్యాచ్ల్లో రెండింట గెలిచింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్: టీజీ20 లీగ్లో భాగంగా ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. తొలుత హైదరాబాద్ బ్యాటింగ్ చేసింది. 241 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన మెదక్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 రన్స్కే పరిమితమైంది. ఆ ఫొటోలు మీ కోసం..