
మువ్వలు, రాళ్లు లేకుండా సింపుల్‌గా ఉండే స్పైరల్ స్టోన్ మెట్టెల డిజైన్ మంచి ఎంపిక. ఆఫీస్‌కు వెళ్లే మహిళలకు చాలా బాగుంటాయి. యూనిక్ లుక్ ఇస్తాయి.
ఈ డిజైన్ సింపుల్, సోబర్ లుక్‌ను ఇష్టపడే మహిళలకు బెస్ట్ ఆప్షన్. ఇది అడ్జస్టబుల్ ప్యాటర్న్‌లో వస్తుంది. దీనివల్ల సైజ్ సమస్య ఉండదు, చూడటానికి కూడా చాలా బాగుంటుంది.
సిల్వర్, జిర్కాన్ రాళ్ల డిటైలింగ్‌తో వచ్చే ఈ లీఫ్ మెట్టెలు చాలా తేలికగా ఉంటాయి. రోజూ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి.
ఇన్ఫినిటీ మెట్టెల డిజైన్ ఫ్యాషన్‌కు కొత్త అర్థాన్ని ఇస్తుంది. సింపుల్ జ్యువెలరీ ఇష్టపడే మహిళలకు ఇది బెస్ట్. ఇవి చాలా తక్కువ ధరలో వస్తాయి.
మీకు సంప్రదాయ డిజైన్లు ఇష్టమైతే ఇలాంటి ఫ్లోరల్ డిజైన్ మెట్టెలు ఎంచుకోవచ్చు. ఇవి కాలి వేలును పూర్తిగా కవర్ చేస్తూ గ్రాండ్ లుక్ ఇస్తాయి.
సన్నని యాంటిక్ ఫ్లోరల్ నగిషీతో ఉన్న ఈ బ్యాండ్ మెట్టెలు సింపుల్‌గా, అందంగా ఉంటాయి. ఎలాంటి భారీ వర్క్ లేకుండానే అందరి దృష్టిని ఆకర్షించాలంటే వీటిని ఎంచుకోవచ్చు.
ఫ్లోరల్ వర్క్ ప్రతి మహిళకు నచ్చుతుంది. మరీ హెవీ డిజైన్లు వద్దనుకుంటే ఇలాంటి మెట్టెలను ఎంచుకోవచ్చు. ఇవి స్టైల్‌తో పాటు బడ్జెట్లో వస్తాయి.
Pimples: మొటిమలు తగ్గాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు!
Gold Earrings: 2 గ్రాముల్లో క్యూట్ ఇయర్ రింగ్స్ డైలీవేర్ కి పర్ఫెక్ట్
Hair Growth: ఇదొక్కటి రాస్తే మీరు వద్దన్నా కూడా జుట్టు పెరిగిపోతుంది
Pearl Drop Earrings : ముత్యాలతో క్యూట్ ఇయర్ రింగ్స్.. చూసేయండి