
ముంబై సోషల్ మీడియా ఫేమ్ యశశ్రీ రావు ఇప్పుడు తెలుగులో నటిగా ఎంట్రీ ఇస్తుంది. గుర్తుకొస్తున్నాయి అనే ఈటీవీ విన్ వెబ్ సిరీస్ ద్వారా యశశ్రీ తెలుగు ప్రేక్షకులను త్వరలోనే పలకరించనుంది.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి యశశ్రీ రావు ఇలా బ్లూ కలర్ మోడ్రన్ డ్రెస్ లో వచ్చి అందర్నీ అలరించింది.