
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న మెదక్ టీజీ20 లీగ్ 2026లో భాగంగా ఇవాళ (జూన్ 27) మధ్యాహ్నం జరుగుతున్న మ్యాచ్లో మెదక్ ఫాల్కన్స్, హైదారాబాద్ ఈ ఛాంపియన్స్ జట్లు తలపడుతున్నాయి.
Jun 27 2026 2:16 PM | Updated on Jun 27 2026 2:38 PM
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న మెదక్ టీజీ20 లీగ్ 2026లో భాగంగా ఇవాళ (జూన్ 27) మధ్యాహ్నం జరుగుతున్న మ్యాచ్లో మెదక్ ఫాల్కన్స్, హైదారాబాద్ ఈ ఛాంపియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో మెదక్ ఫాల్కన్స్ జట్టు టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
తుది జట్లు.. మెదక్ ఫాల్కన్స్: శృంజిత్ రెడ్డి, నమన్ అగర్వాల్, సాయి వరుణ్ ఎర్రమ్, రవితేజ (కెప్టెన్), నౌమాన్ అహ్మద్, ఇషాన్ శర్మ, విక్రమ్ నాయక్ గుగులోత్, బన్నీ జగం, అహ్వినన్ రామ్, సయ్యద్ ఘాజీ అబ్బాస్, కార్తికేయ కాక్
హైదరాబాద్ ఈ ఛాంప్స్: అభిరథ్ రెడ్డి (కెప్టెన్), సాయి వికాస్ రెడ్డి, అన్విత్ రెడ్డి, షణ్ముఖ అశ్విన్, గణేశ్ గడుగు, నితిన్ నాయక్, అర్వింద్, అజయ్ దేవ్ గౌడ్, ప్రణవ్ వర్మ, అఖిల్ రాథోడ్, శ్రీనికేత్
తెరపై నవ్వు.. తెర వెనుక విజన్.. భాగ్యరాజ్ అరుదైన (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ కీర్తి సురేష్ (ఫొటోలు)
తిరుమలలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన శ్రీవారి జ్యేష్ఠాభిషేకం (ఫొటోలు)
నెల్లూరు : ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం (ఫొటోలు)
ఆ రాళ్ళూ మాపై పడి ఉంటే... చంద్రబాబు, లోకేష్ లపై అంబటి ఫైర్
చిత్రహింసలు పెడుతూ రెండు రోజులు లాకప్ లో ...
రైతులు కాదు.. టీడీపీ రౌడీలు.. దాడి పై పేర్ని నాని రియాక్షన్
ఆపరేషన్ సిందూర్ వీరుడిగా మురళి నాయక్ కు గుర్తింపు
ఒకేసారి భారీగా పెరిగిన బంగారం తులం ఎంతంటే?