
ఇంటర్నెట్ డెస్క్: 94 ఏళ్ల వయసులోనూ కొత్తతరం ప్రేక్షకులను అలరించేందుకు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన చిత్రం ‘సింగ్ గీతం’ (Sing Geetham).
ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని తాజాగా తమిళంలోనూ విడుదలైంది. ఈ నేపథ్యంలో టీమ్ దీని మేకింగ్ వీడియోను పంచుకుంది. సినిమా సెట్ విశేషాలను సింగీతం శ్రీనివాసరావు వివరించిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియో చూశారా: రెండేళ్లు ఒంటరిగా ఎన్నో కష్టాలు అనుభవించా: సమంత