
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) త్వరలో కొత్త పథకాలను అమల్లోకి తీసుకురానుంది. ఇకపై వ్యక్తిగత పీఎఫ్ ఖాతాలో 25% కనీస నిల్వను తప్పనిసరిగా ఉంచాలని పేర్కొంది. ఉపసంహరణల పరిమితి సంఖ్యను పెంచనుంది.
యూపీఐ ద్వారా నేరుగా పీఎఫ్ క్లెయిం చేసుకోవడంతో పాటు ఆటోమేషన్‌లో వేగంగా ఆమోదం లభిస్తే వెంటనే ఆ నగదు సత్వరమే బ్యాంకు ఖాతాలో జమయ్యేలా మార్పులు చేస్తోంది. మరిన్ని వివరాలకు.. పీఎఫ్‌లో 25% కనీస నిల్వ ఉంచాల్సిందే |