
బెల్ఫాస్ట్: భారత్తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 182/9 పరుగులు చేసింది. లోర్కాన్ టక్కర్ 50, గారెత్ డెలానీ 49 పరుగులతో సత్తాచాటారు.
డాక్రెల్ 19, టిమ్ టెక్టర్ 17, బెంజమిన్ కాలిట్జ్ 15 రన్స్ చేశారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 3 వికెట్లు.. అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. శివమ్ దూబె ఒక వికెట్ తీశాడు. తొలి T20.. భారత్ టార్గెట్ 183 |