
బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ లైనప్‌లో వరుస ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ. అభిమానులు ఇప్పుడు ఆయన చేయబోయే ఒక భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.
రీసెంట్ టైమ్స్‌లో సల్మాన్ లైనప్‌లో ఇదే బిగ్గెస్ట్ మూవీ అని చెబుతున్నారు. ఈ భారీ చిత్రానికి దర్శకుడు ఎవరు అన్న విషయంలో సస్పెన్స్ కొనసాగినప్పటికీ. తాజాగా ఒక క్లారిటీ వచ్చింది.మొదట ఈ భారీ ప్రాజెక్ట్‌కు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే, తాజా అప్డేట్ ప్రకారం, స్టార్ ఫిల్మ్‌మేకర్ రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా ఈ సినిమాకు డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. గతం లో రంగ్‌దే బసంతి, భాగ్ మిల్కా భాగ్ వంటి బ్లాక్‌బస్టర్స్ అందించిన మెహ్రా. సల్మాన్‌ను ఈ చిత్రంలో లార్జర్దెన్లైఫ్ రోల్లో చూపించనున్నారు.రాకేశ్ గతంలో సూర్యతో కర్ణ అనే పౌరాణిక చిత్రాన్ని తీయాలని భావించినా. బడ్జెట్ సమస్యలతో దాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు సల్మాన్‌తో అలాంటి ప్రాజెక్ట్‌నే పట్టాలెక్కిస్తున్నారు. ఈ సినిమాలో భారతీయ చరిత్రలోని ఒక పాపులర్ క్యారెక్టర్ని సల్మాన్ పోషించనున్నారు.
బాలీవుడ్లో మరో బయోపిక్.. అవార్డ్ ఖాయమేనా.. ?
హిందీలో మన హీరోయిన్లపై ఎందుకింత చిన్నచూపు..?
తమన్నా మీకిది తగునా.. చివరికి మీరు కూడానా..?
సెకండ్ ఇన్నింగ్స్‌లో సత్తా చాటుతున్న స్టార్ బ్యూటీస్ సినిమా సినిమాకు గెటప్ మారుస్తున్న మన హీరోలు…!