
రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగుతోంది. రష్యా ఆక్రమించుకొన్న క్రిమియాతో పాటు పలు ప్రాంతాల పైకి కీవ్ డ్రోన్లతో విరుచుకుపడింది.
గురువారం అర్ధరాత్రి జరిపిన దాడుల్లో పెద్దమొత్తంలో 660 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చేసినట్లు రష్యా రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. ఇది ఇప్పటివరకు జరిగిన దాడుల్లో అతిపెద్ద దాడి అని ధ్రువీకరించారు. గత 4 సంవత్సరాలుగా జరుగుతున్న దాడుల్లో రష్యా చమురు ఉత్పత్తి కేంద్రాలు చాలావరకు దెబ్బతిన్నాయి. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల వర్షం |