
ఐరోపాను వణికిస్తున్న రికార్డు స్థాయి హీట్ వేవ్.. ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో ఆందోళనలు రేకెత్తిస్తోంది. పారిస్ అందాన్ని పెంచే అక్కడి ఐకానిక్ జింక్ పైకప్పులే ఇప్పుడు స్థానికులకు శాపంగా మారాయి.
ఎండల తీవ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటడంతో టాప్ ఫ్లోర్లలోని అటక గదులు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఈ వార్త చదివారా: దిల్లీలో ఆ పోస్టర్లు చూసి.. 10 లక్షల ఓట్లు వస్తాయన్నారు: మెలోని