
మాంచెస్టర్: మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్తో జరుగుతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 136/8 పరుగులు చేసింది. నిగర్ సుల్తానా 32, ఫెర్డోస్ 33, శోభనా మోస్తరీ 22 రన్స్ చేశారు.
భారత బౌలర్లలో రాధా యాదవ్ 3, శ్రీచరణి 2 వికెట్లు తీశారు. నందనీ శర్మ, రేణుకా సింగ్ ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టారు. చివరి ఓవర్లో శ్రీచరణి 2 వికెట్లు తీసింది. 👉మరిన్ని వివరాలు T20WC.. భారత్ టార్గెట్ 137 |