
శ్రీలంకలోని గాలెలో శ్రీలంక-ఎ, భారత్-ఎ మధ్య తొలి అనధికారిక టెస్టు జరుగుతోంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో భారత్-ఎ 333/4 పరుగులు చేసింది.
షేక్ రషీద్ 53*, ధ్రువ్ జురెల్ 68* క్రీజులో ఉన్నారు. సాయి సుదర్శన్ 132 పరుగులు చేసి సత్తా చాటాడు. ఆయుష్ పాండే 25, రుతురాజ్ గైక్వాడ్ 22, దేవ్‌దత్ పడిక్కల్ 12 రన్స్ చేశారు. శ్రీలంక-ఎ బౌలర్లలో సుధీర 2 వికెట్లు.. రవీందు ఫెర్నాండో, చమిక గుణశేఖర చెరో వికెట్ తీశారు. సాయి సుదర్శన్ సెంచరీ.. భారత్-ఎ 333/4 |