
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకలోని గాలేలో శ్రీలంక-ఎ, భారత్-ఎ మధ్య తొలి అనధికారిక టెస్టు జరుగుతోంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో భారత్-ఎ 333/4 పరుగులు చేసింది.
షేక్ రషీద్ 53*, ధ్రువ్ జురెల్ 68* క్రీజులో ఉన్నారు. సాయి సుదర్శన్ 132 పరుగులు చేసి సత్తా చాటాడు. ఆయుష్ పాండే 25, రుతురాజ్ గైక్వాడ్ 22, దేవ్‌దత్ పడిక్కల్ 12 రన్స్ చేశారు. శ్రీలంక-ఎ బౌలర్లలో సుధీర 2 వికెట్లు.. రవీందు ఫెర్నాండో, చమిక గుణశేఖర చెరో వికెట్ తీశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్: టీజీ20 లీగ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ - రంగారెడ్డి రైజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఫొటోలు మీరూ చూసేయండి..