
జబర్దస్త్ ఫైమా అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. చాలా సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన ప్రియుడు ప్రవీణ్ నాయక్‌ను పెళ్లాడింది.
Jun 25 2026 4:36 PM | Updated on Jun 25 2026 4:46 PM
జబర్దస్త్ ఫైమా అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. చాలా సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన ప్రియుడు ప్రవీణ్ నాయక్‌ను పెళ్లాడింది. తొమ్మిదేళ్ల ప్రేమ, ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నామని ఫైమా ఎమోషనల్‌గా రాసుకొచ్చింది. తన పెళ్లికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు టాలీవుడ్ తారలు, అభిమానులు ఫైమాకు శుభాకాంక్షలు చెప్పారు.
తాజాగా ఫైమా మరో వీడియోను షేర్ చేసింది. చాలా సింపుల్‌గా చేసుకున్నానని తెలిపిన.. ఇవాళ హల్దీ వేడుక చేసుకున్న వీడియోను పోస్ట్ చేసింది. రిజిస్టర్ మ్యారేజ్ తర్వాత సంప్రదాయం ప్రకారం మరోసారి వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆమె ప్రియుడు ప్రవీణ్ మెడలో మూడు ముళ్లు వేసిన వీడియోను కూడా పంచుకుంది. తాళి కట్టు వేళ తన భావోద్వేగాలను ఆపుకోలేపోయింది. ఏడుస్తూ కన్నీటి పర్యంతమైంది. ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్‌గా మారింది.
భర్తతో కలిసి వేకేషన్లో హీరోయిన్ మెహరీన్.. ఫోటోలు
నాగదుర్గ 'ఇడుపు కాయితం' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)
ముంబైలో అట్టహాసంగా ' స్టైల్ ఐకాన్స్ సమ్మిట్ అవార్డ్స్ 2026' వేడుక (ఫొటోలు)
షూటింగ్‌లకు బ్రేక్.. నేపాల్‌ప్రకృతి ఒడిలో మీనాక్షి చౌదరి (ఫోటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నాని (ఫొటోలు)
భారత డ్రెస్సింగ్ రూమ్‌లోకి వైభవ్‌కు నో ఎంట్రీ.. కానీ ..!
నాగరాజును 12 రోజుల కస్టడీకి కోరిన SIT బృందం
పోలీస్ బిగ్ బాస్ వెనుక చంద్రబాబు హస్తం..? సాయికృష్ణ ఫ్యామిలీతో బాబు డీల్