
రాజధాని ఎక్స్ప్రెస్లో ఓ ప్రయాణికుడు ఆర్డర్ చేసిన భోజనంలో ఈగ వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి క్యాటరింగ్ సంస్థకు ఐఆర్సీటీసీ రూ.లక్ష జరిమానా విధించింది.
అహ్మదాబాద్-ముంబయి తేజస్ రాజధాని ఎక్స్ప్రెస్లో ప్రయాణించిన ఓ వ్యక్తి వెజ్ బిర్యానీని ఆర్డర్ చేశారు. తినే సమయంలో అందులో ఈగ కనిపించడంతో ఐఆర్సీటీసీకి ఫిర్యాదు చేశారు. రైలు కెప్టెన్, క్యాటరింగ్ విభాగం మేనేజర్ ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పి మరో భోజనం అందిస్తామనగా ఆయన తిరస్కరించారు. రాజధాని రైలు బిర్యానీలో ఈగ |