
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి. నేడు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన మంత్రాలయం మం. మాధవరంలో పార్టీ సమావేశానికి హాజరు కానున్న సీఎం మ.
3గంటలకు మంత్రాలయం నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ
అనంతరం రాఘవేంద్రస్వామిని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు
రంగారెడ్డి రైజర్స్ Vs హైదరాబాద్ ఈ-చాంపియన్స్
రాత్రి 7:15కు పాలమూరు స్ట్రయికర్స్ Vs మెదక్ ఫాల్కన్స్
కర్ణాటక: నేడు తుంగభద్ర డ్యామ్ గేట్ల ప్రారంభోత్సవం
హాజరుకానున్న సీఎంలు చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్
మునీరాబాద్ బహిరంగసభలో పాల్గొననున్న ముగ్గురు సీఎంలు
అత్యంత పటిష్టమైన 33 క్రస్ట్ గేట్ల పునరుద్ధరణ
శుభన్శ్రీ, కెయిపన్యార్ జిల్లాలను ముంచెత్తిన వరదలు
భారీ వర్షాలకు ఐదుగురి మృతి, పలువురి గల్లంతు
కోల్‌కతా గోడౌన్ కూలిన ఘటనలో 8కి చేరిన మృతుల సంఖ్య
తెలంగాణలో నేటి నుంచి SIR ప్రక్రియ ప్రారంభం
జులై 24 వరకు నెలరోజుల పాటు కొనసాగనున్న సర్వే
జులై 31-ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరణ
భూకంపం కారణంగా జపాన్‌లో రైలు సర్వీసులు నిలిపివేత
వెనెజువెలాలో బీభత్సం సృష్టించిన భారీ భూకంపం
నిమిషాల వ్యవధిలోనే వెనెజువెలాలో రెండుసార్లు భూకంపాలు
రిక్టర్ స్కేలుపై 7.1గా భూకంప తీవ్రత నమోదు
రాజధాని కారకాస్‌తో పాటు పలుచోట్ల కంపించిన భూమి
మోరాన్ టౌన్‌కు 21 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం నమోదు